రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూలో మై భారత ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ పార్లమెంట్లో పాల్గొన్న జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్నయ్య నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్వహించిన మై భారత్ యూత్ పార్లమెంట్ సమావేశంలో ఉప కులపతి సుదర్శన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ జిల్లాస్థాయి వికాసిత భారత్ యూత్ పార్లమెంటు సమావేశంలో యువకులు రాజకీయాలకు రావాలని నిషా ముత్తు ఫర్ వికసిత భారత్ అనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించి యువత మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత భవిష్య త్తు ఉన్నతంగా ఉండేందుకు తమ వంతు సహకారం అందిస్తామని జెఎన్టియు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులంతా పాల్గొన్నారు.