రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జయంతి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ముగ్గులు పోటీలు నిర్వహి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో బుధవారం 105 నిమిషాల సమయంలో శ్రీకృష్ణ జయంతి కమిటీ చైర్మన్ జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి జయంతి సందర్భంగా మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ అసిస్టెంట్ రిజిస్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో పది సంవత్సరాల నుంచి శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ ఏడాది విద్యార్థినిలకు క్రీడా పోటీలు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించి శ్రీ కృష్ణాష్టమి రోజున బహుమతులను ప్రధానం చేస్తున్నామని జైపాల్ యాదవ్ లక్ష్మణరావు తదితరులు పేర్కొన్నారు.