నారాయణపేట్: నారాయణపేట: ఎస్ఐ అశోక్ బాబుకు ఘనంగా వీడ్కోలు పలికిన ఎస్పీ డాక్టర్ జి. వినీత్
నారాయణపేట జిల్లా మాగనూరు ఎస్ఐ అశోక్ బాబు బదిలీపై గద్వాల జిల్లాకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ మరియు ఇతర పోలీస్ అధికారులు ఆయనను సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. విధుల పట్ల అంకితభావంతో ఉండాలని ఎస్పీ సూచించారు.