నారాయణపేట్: వనాయికుంటలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వాకిటి లలిత
మక్తల్ మండలం వనాయికుంట గ్రామంలో సందనోళ్ల నారాయణమ్మ, సందప్పల ఇందిరమ్మల ఇంటి గృహప్రవేశానికి వాకిటి లలిత గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మానస హన్మంతు, రవి కుమార్, వాకిటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.