కనిగిరి: హనుమంతునిపాడు: 16న నామినేషన్ వేయనున్న టీడీపీ సర్పంచ్ అభ్యర్థి గంటా అంజమ్మ
హనుమంతునిపాడులో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంటా అంజమ్మ ఈ నెల 16న నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరుతూ టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు.