నారాయణపేట్: సైబర్ నేరాలపై నారాయణపేట ఎస్పీ కీలక హెచ్చరికలు: 1930 హెల్ప్‌లైన్ గురించి తెలుసుకోండి
నారాయణపేటలో ఎస్పీ డాక్టర్ వినీత్, డీఎస్పీ కాజల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఉద్యోగ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులు వెంటనే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.