రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో గెలిచిన ప్రతి ఎంపీటీసీ జడ్పీటీసీలు ప్రజలకు అందుబాటులో ఉండండి అనంతపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పి
అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం 11:30 గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గంలో నూతనంగా ఎంపీటీసీలుగా గెలిచిన పలువురు ఎమ్మెల్యే పరిటాల సునీతాన్ని కలిసి తమ గెలుపు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలంలో ఎంపీటీసీలుగా గెలుపొందిన ప్రతి ఎంపీటీసీలు జడ్పీటీసీలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మొదట ప్రధానత ఇవ్వాలని అప్పుడే నూతనంగా గెలిచిన ఎంపీటీసీలు జడ్పిటిసిలు మంచి పేరు తెచ్చుకుంటారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నూతనంగా గెలిచిన ఎంపీటీసీలను జడ్పిటిసి లను ఆదేశించారు.