నారాయణపేట్: హైదరాబాద్కు బయలుదేరిన అంగన్వాడీ టీచర్లు: మహా ధర్నాకు పిలుపు
సిఐటియు ఆధ్వర్యంలో జరగనున్న మహా ధర్నా కోసం నారాయణపేట అంగన్వాడీ టీచర్లు హైదరాబాద్ బయలుదేరారు. కనీస వేతనం 42 వేల రూపాయలు చెల్లించాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని మరియు ప్రైవేటీకరణను ఆపాలనే డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.