రాప్తాడు: రాప్తాడు లో పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి గోని శారద ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో గురువారం 11:30 గంటల సమయంలో రాప్తాడు నియోజవర్గం మహిళా సమైక్య కార్యదర్శి గౌని శారద ఆధ్వర్యంలో పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని చేపట్టారు. ఈ సందర్భంగా శారదా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని అదేవిధంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ మంటనూనె ఇతర వాటిపై పెంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను కూడా నియంత్రించకపోతే మహిళలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మహిళా సమైక్య రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి గోని శారద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే హెచ్చరించారు.