కనిగిరి: పామూరు మండలంలో 3వ విడత TDP సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల
పామూరు మండలంలోని 4 గ్రామ పంచాయతీలకు 3వ విడతలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకటించారు. ఇనిమెర్ల, లక్ష్మీనరసాపురం, నుచ్చుపోద మరియు రావిగుంటపల్లి గ్రామాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.