నారాయణపేట్: నారాయణపేట: రెనివట్ల రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నారాయణపేట జిల్లా మద్దూర్ రెనివట్ల రోడ్డులో విద్యుత్ స్తంభానికి ఉరివేసుకున్న స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతుడి వివరాలు తెలిసిన వారు మద్దూర్ ఎస్ఐ విజయ్ కుమార్ ను 87126 70407 లేదా 87126 71026 నంబర్లలో సంప్రదించగలరు.