కనిగిరి: ఇంద్రకీలాద్రిపై మరో ఆత్మహత్యాయత్నం: కొండపై నుంచి దూకిన మహిళ
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఎర్రగొండపాలెంకు చెందిన బాల అంజమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్న రాజగోపురం వద్ద కొండపై నుంచి దూకగా చెత్తకుప్పలో పడటంతో స్వల్ప గాయాలతో బయటపడింది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.