కనిగిరి: నిరాశ్రయులైన బాధితులకు 25 వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
కనిగిరి చెరువుకట్ట ఆక్రమణల తొలగింపుతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అండగా నిలిచారు. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.