రాప్తాడు: అనంతపురంలో నవంబర్ 15న నేషన డెవలప్మెంట్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయబోతున్నాం పాపంపేటలో ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే పాపంపేటలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోతుల నాగరాజు మాట్లాడుతూ నవంబర్ 15న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నేషన్ డెవలప్మెంట్ ఫ్రెంట్ ఏర్పాటు చేయబోతున్నామని ఈ ఎన్ డి ఎఫ్ ఫ్రంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ప్రతి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు లక్ష్యంగా ఎన్డీఏ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని పాపంపేటలో ఆర్పిఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.