కనిగిరి: ఉమ్మడి ప్రకాశం జిల్లా: ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలు ఇవే!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. కనిగిరి, ఒంగోలు మరియు కందుకూరు డివిజన్లలోని నిర్దిష్ట మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే మండలాల పూర్తి వివరాలు వీడియోలో చూడండి.