కనిగిరి: టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల
కనిగిరి మండల సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచే టీడీపీ అభ్యర్థుల మొదటి విడత జాబితాను పార్టీ విడుదల చేసింది. బొమ్మిరెడ్డిపల్లి, చిన్న ఇర్లపాడు, గుడిపాడు, గురువాజిపేట, పోలవరం, పునుగోడు, తాళ్లూరు, చాకిరాల, తుమ్మగుంట గ్రామాలకు చెందిన అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.