కనిగిరి: C.S.పురం మండలం: 3వ విడత సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల
చంద్రశేఖరపురం మండలంలో సర్పంచ్ అభ్యర్థుల 3వ జాబితాను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకటించారు. అయ్యలూరివారిపల్లి, చెన్నపనాయనిపల్లి, పెదరాజుపాలెం, వెంగనగుంట గ్రామాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.