కనిగిరి: గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్లో అక్రమ పార్కింగ్.. బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం
గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రైవేట్ వాహనాల అక్రమ పార్కింగ్తో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బస్సుల మార్గంలోనే వాహనాలు ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.