కనిగిరి: వెలిగండ్ల మండలంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి 26 కుటుంబాలు
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పి.రాళ్లపల్లి గ్రామానికి చెందిన 26 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.