నారాయణపేట్: నారాయణపేట: బీసీ హాస్టల్ ఖాళీ సీట్లను భర్తీ చేయాలని SFI వినతి
నారాయణపేటలో బీసీ హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు SFI వినతి పత్రం అందించింది. గ్రామీణ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.