కనిగిరి: కనిగిరిలో గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
2026 గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత నిర్వహణలో భాగంగా కనిగిరిలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎన్నికల విధులు, బాధ్యతలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీడీఓ శ్రీనివాసరెడ్డి అధికారులకు అవగాహన కల్పించారు.