నారాయణపేట్: నారాయణపేటలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సత్యనారాయణ రెడ్డికి సన్మానం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షల్లో నారాయణపేట వాసి బి. సత్యనారాయణ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనను కుంభం శివకుమార్ రెడ్డి గారు మరియు ఇతర పెద్దలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.