ఉరవకొండ: హవళిగి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గౌరమ్మ దేవి ఉత్సవాలను నవంబర్ 20వ ప్రారంభించబోతున్నాం ఆలయ కమిటీ సభ్యులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో గౌరమ్మ దేవి ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గౌరమ్మ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని నవంబర్ 20వ గౌరమ్మ దేవి ఉత్సవాలు ప్రారంభించి 30 రాత్రి నా హారతులు నిర్వహించి డిసెంబర్ ఒకటిన ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని భక్తులంతా కూడా గౌరమ్మ దేవి ఉత్సవాల్లో పాల్గొని విజయంతం చేయాలని విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో శ్రీ గౌరమ్మ దేవి ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.