కనిగిరి: కనిగిరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - 135 పంచాయతీలకు ఎన్నికలు
కనిగిరి నియోజకవర్గంలోని 135 పంచాయతీల పరిధిలోని 1,254 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం 6 మండలాల్లో 31 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఎలక్షన్ కమిషన్ ఈరోజు విడుదల చేస్తోంది.