రాప్తాడు: నారాయణ BPED కళాశాలపై చర్య తీసుకోవాలని ఎస్కే యూనివర్సిటీ లో ఉపకులపతి జ్యోతి కుమార్ కు వినతి పత్రం ఇచ్చిన AISF విద్యార్థి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో గురువారం 11 గంటల 35 నిమిషాల సమయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహులు యాదవ్ ఆధ్వర్యంlo ఉపకులపతి జ్యోతి కుమార్ కు వినిత పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమా మహేష్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ తాడిపత్రిలో నారాయణ డిగ్రీ కళాశాల ఎంబీఏ బిపిఈడి బిఈడి కళాశాలలన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి కళాశాల ప్రిన్సిపల్ ప్యాపిలి ప్రభుత్వ పాఠశాల నందు పీడీగాను బీపీఈడి కళాశాల ప్రిన్సిపాల్ గారు విధులు నిర్వహిస్తున్నాడని ఇలాంటి వారిపై విచారణ చేసి కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నరసింహ యాదవ్ ఉమా మహేష్ ఉపకులపతి జ్యోతి కుమార్ ను డిమాండ్ చేశా