ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను బెదిరించి గెలిచారు అనంతపురంలో ఉరవకొండ వైసీపీ నేతల
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి చెందిన విశ్వనాథరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గం లో జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఆర్థిక శాఖ మంత్రి పర్యాయవల కేశవ్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జడ్పిటిసి ఎంపిటిసి వైఎస్ఆర్ పార్టీ చెందిన అభ్యర్థులందరినీ బెదిరించి పోలీస్ స్టేషన్లో వైసిపి నేతలు నిర్బంధించి ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకోవడం జరిగిందని ఉరవకొండ డిఏసర్గంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలపై ఉరవకొండ వైసీపీ నేత విశ్వనాథరెడ్డి పలు విమర్శలు చేశారు.