నారాయణపేట్: నారాయణపేట: సగర సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక
నారాయణపేట జిల్లాలో సగర సంఘం మండల కమిటీని ఏర్పాటు చేశారు. నూతన అధ్యక్షులుగా మన్నె ప్రభంజన్, ప్రధాన కార్యదర్శిగా మన్నె లక్ష్మీకాంత్, కోశాధికారిగా జి. రాములు ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు ఉప్పరి రాజు సగర ప్రకటించారు.