నారాయణపేట్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె: విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద పార్క్ వద్ద సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులు, లైన్స్ క్లబ్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమ్మెకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు.