Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

మచిలీపట్నం: గత వారం రోజుల క్రితం అదృశ్యమైన MPDO వెంకట రమణారావు మృతదేహం మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో లభ్యమైందన్న SP గంగాధర రావు

Machilipatnam, Krishna | Jul 23, 2024
గత వారం రోజుల క్రితం అదృశ్యమైన నర్సాపురం MPDO వెంకట రమణారావు ఆచూకీ కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ఫలించిందని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ముందు నుండి అనుమానించినట్టుగానే ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నారని.. ఆయన మృతదేహం మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో గుర్తించడం జరిగిందన్నారు.