మచిలీపట్నం: కోసూరు గ్రామంలో PACS కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం
మొవ్వ మండలం కోసూరు గ్రామంలో PACS కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయానికి సంబంధించి కేంద్ర సహకారాన్ని కోరుతున్నారని ఎమ్మెల్యే వివరించారు.