Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

మచిలీపట్నం: అవనిగడ్డ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్

Machilipatnam, Krishna | Aug 20, 2025
అవనిగడ్డ లో ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 101 మంది లబ్ధిదారులకు రూ. 82 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుద్ధప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మండలి వెంకట్రామ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
మచిలీపట్నం: అవనిగడ్డ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ - Machilipatnam News