Public App Logo
Profile Picture

Machilipatnam Public News

@vinaykumar412.d
3824Followers
4Following
మచిలీపట్నం: వైసీపీ నేతలపై తాము ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ప్రజాదర్బార్‌లో పేర్కొన్న మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: పేదలకు పంపిణీ చేసే నివేశన స్థలాలపై మున్సిపల్ అధికారులతో సమీక్షించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: ఎన్నికల హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది - గుడివాడ టీడీపీ కార్యాలయంలో జరిగిన సభలో MP బాలశౌరి
అవనిగడ్డ: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్
మచిలీపట్నం: మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రి ICU విభాగం పనితీరుపై సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య ఆగ్రహం
మచిలీపట్నం: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాంజలి పోర్టర్ పై విద్యాశాఖాధికారులతో సమీక్షించిన కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం: కృష్ణా వర్శిటీలో జరిగిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉపకులపతి ఆర్ శ్రీనివాసరావు
మచిలీపట్నం: చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్న SP గంగాధరరావు
మచిలీపట్నం: జిల్లాలోని రైతుబజార్లలో కంది పప్పు, బియ్యం ధరలను మరింత తగ్గించినట్టు తెలిపిన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ
పెడన: బంటుమిల్లిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం, కేసు నమోదు
పెడన: గూడూరు మండలం కంకటావ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్
మచిలీపట్నం: నగరంలోని చిలకలపూడిలో విజయలక్ష్మి అనే వృద్ధురాలికి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీస్ లో PCPNDT చట్టంపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం నిర్వహించిన DMHO డా. జి గీతాబాయి
మచిలీపట్నం: మంగినపూడి బీచ్ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: జిల్లాలో నూరు శాతం పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం: పేదవాడి సొంతింటి నిర్మాణానికి రూ.4లక్షలు ఆర్థిక సాయం హర్షనీయం - ప్రెస్ మీట్ లో టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల
మచిలీపట్నం: మచిలీపట్నంలో చేతబడి చేస్తుందన్న అనుమానంతో భార్యపై దాడి చేసిన భర్త, అతని కుటుంబ సభ్యులు..
మచిలీపట్నం: ఎంపీ, CSR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం: మచిలీపట్నంలో విద్యార్థిని వేధిస్తున్న ముగ్గురు ఆకతాయిల్లో ఒకరికి దేహశుద్ధి చేసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు
మచిలీపట్నం: పట్టిసీమతో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాం - కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: నగరంలోని ప్రధాన వీధుల్లో కన్నుల పండువగా సాగిన ఆడి కృత్తికా నక్షత్ర కావడి ఉత్సవం
మచిలీపట్నం: ఇంటింటికి తాపాళా సేవలు.. నగరంలోని పలు కూడళ్లలో తపాలా సేవలపై ప్రచారం చేసిన ఉద్యోగులు
మచిలీపట్నం: గత వారం రోజుల క్రితం అదృశ్యమైన MPDO వెంకట రమణారావు మృతదేహం మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో లభ్యమైందన్న SP గంగాధర రావు
మచిలీపట్నం: నగరంలోని రెవెన్యూ ఫంక్షన్ హాల్‌లో కలెక్టరేట్ ఉద్యోగులకు నిర్వహించిన యోగ శిక్షణా తరగతులను ప్రారంభించిన కలెక్టర్ DK బాలాజీ