కనిగిరి: సింగరాయకొండలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన ర్యాలీ
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలో చల్లాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.