ఉరవకొండ: పయ్యావుల కేశవ్ పోలీసులు అండతోనే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో గెలిచారు అనంతపురంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ వైసీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉరవకొండ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉరవకొండ నియోజక వర్గంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పోలీసులను పాములాగా వాడుకొని వైసీపీకి చెందిన సీనియర్ నాయకులను అక్రమంగా ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్లో నిర్భందించి రిగ్గింగ్ పాల్పడి జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో గెలవడం జరిగిందని ఉరవకొండ ఎన్నికలపై వైసీపీ అశోక్ కుమార్ పలు విమర్శలు చేశారు.