నారాయణపేట్: నారాయణపేటలో నిరుద్యోగుల కోసం ఉచిత స్టడీ సర్కిల్: ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడి
నారాయణపేటలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎస్పీ డాక్టర్ వినీత్, పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత కోసం త్వరలో ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యను ఆయుధంగా చేసుకొని లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.