ఉరవకొండ: ఉరవకొండ లోను బళ్లారిలోనూ పలు వివాహ వేడుకల్లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ బళ్లారిలో శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు వైసీపీ కార్యకర్తలు నాయకుల కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధలను ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో ఏ కార్యకర్త అయినా అభిమానంతో శుభకార్యాలకు ఆహ్వానిస్తే తప్పనిసరిగా హాజరై వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని అందులో భాగంగానేడు ఉరవకొండ లోను బళ్లారిలోను పలు వివాహ వేడుకల్లో హాజరు కావడం జరిగిందని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు