నారాయణపేట్: సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్ డిమాండ్
వంద రోజుల హామీలను వెయ్యి రోజులు అయినా అమలు చేయలేదని, పాలనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు విజయ్ సాగర్ విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.