నారాయణపేట్: నారాయణపేటలో పోలీసుల లాఠీ డ్రిల్: పండుగల వేళ అప్రమత్తం
గణేష్ ఉత్సవాలు, తాఖీ బాబా దర్గా జాతర నేపథ్యంలో నారాయణపేటలో పోలీసులకు లాఠీ డ్రిల్ రిహార్సల్స్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని సీఐ శివశంకర్ సిబ్బందికి సూచించారు.