రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో జడ్పిటిసి ఎంపీటీసీ కౌంటింగ్ లో టిడిపి నేతలు ఎన్నో అక్రమాలు చేశారు అనంతపురంలో ప్రకాష్ రెడ్డి విమర్
అనంతపురం జిల్లా కేంద్రంలో వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జేఎన్టీయూలో జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి కౌంటింగ్ కేంద్రాల్లో పరిటాల సునీత తమ్ముడు మురళి వైసీపీ నేతలను బెదిరించి టిడిపి ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిపించుకోవడం జరిగిందని అదేవిధంగా ముకుంద నాయుడు రామ్మోహన్ నాయుడు ధర్మవరంలో టిడిపి ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిపించుకోవడం జరిగిందని అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి జడ్పిటిసి ఎంపీటీసీఎన్నికల కౌంటింగ్ గురించి విమర్శించారు.