నారాయణపేట్: నారాయణపేట: చిన్నారుల చేతుల్లో మెరుగులు దిద్దుకుంటున్న మట్టి గణనాథుడు
నారాయణపేటలోని సింగర్ బేస్ కాలనీలో వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. చిన్నారులు స్వయంగా మట్టి గణేష్ విగ్రహానికి రంగులు వేసి, భక్తిపూర్వకంగా పండుగకు సిద్ధం చేస్తున్నారు. ఈ అపురూప దృశ్యాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.