నారాయణపేట్: దామరగిద్దలో డ్రగ్స్ వ్యతిరేక తనిఖీలు: స్నైపర్ డాగ్‌తో పోలీసుల సోదాలు
దామరగిద్దలో డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేస్తూ ప్రజలు ఎవరైనా సమాచారం ఇస్తే 1908 లేదా 100 నెంబర్లకు కాల్ చేయాలని ఎస్సై నరేష్ కోరారు.