రాప్తాడు: తోపుదుర్తి గ్రామంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో శుక్రవారం 11 నెల నుంచి మూడున్నర వరకు తోపుదుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం లో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని కరువు సాగునీరు విద్యుత్ సమస్యలపై ఈ పోరాటాలు ఉంటాయని అదే విధంగా గ్రామస్థాయి స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక వారి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చార