రాప్తాడు: జెఎన్టియు విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డును ప్రధానం చేసిన జేఎన్టీయూ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్నయ్య నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో యూనివర్సిటీ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు ప్రధాన కార్యక్రమంలో హాజరయ్యారు ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ టీచర్లకు ప్రిన్సిపల్ లకు యూనివర్సిటీ ఉమెన్ కోఆర్డినేటర్లకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు తల్లిదండ్రుల తర్వాత అధ్యాపకుడే విద్యార్థినీయులను తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడని అలాంటి ఉపాధ్యాయుడు గుర్తించి వారికి ఉత్తమ బెస్ట్ టీచర్ అవార్డును ఎంపిక చేసి వారికి ఇస్తున్నామని సుదర్శన్ రావు పేర్కొన్నారు.