రాప్తాడు: కక్కలపల్లి గ్రామ సమీపంలో మసీద్ ఎ షఫీ నూతన మసీదు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లక్ష్మీనారాయణ ప్రభాకర్ చౌదర
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఆదివారం మధ్యాహ్నము ఒకటిన్నర నుంచి మూడున్నర గంటల వరకు కక్కలపల్లి గ్రామ సమీపంలో మసీద్ ఏ షఫీ నూతన మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి వక్క బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తదితరులు మాట్లాడుతూ సైకిల్ షఫీ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులందరికీ మసీదు ఏర్పాటు చేయడం అభినందనీయమని భవిష్యత్తులో మసీదు అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి తెలిపారు.