నారాయణపేట్: నారాయణపేట ఐడీఓసీ భవన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం
నారాయణపేటలో నిర్మిస్తున్న కొత్త ఐడీఓసీ భవన పనులను జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తనిఖీ చేశారు. భవనంలో పెండింగ్లో ఉన్న వైరింగ్, వాటర్ ఆర్వో, గ్రీనరీ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.