కనిగిరి: బాపట్ల జిల్లా మార్టూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
బాపట్ల జిల్లా మార్టూరులో లారీని పల్సర్ బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల్లో మార్కాపురం జిల్లా ఐటీవరానికి చెందిన మందా సాల్మాన్ (20) ఉన్నారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.