నారాయణపేట్: మక్తల్లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ పట్టణంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వాల్మీకి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.