నారాయణపేట్: మక్తల్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి సతీమణి వాకిటి లలిత
మక్తల్ ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి సతీమణి వాకిటి లలిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కానుకలు అందజేయడంతో పాటు, కర్నె గ్రామానికి చెందిన పద్మమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు.