రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ వద్ద శ్రీకృష్ణ జయంతి కమిటీ చైర్మన్ జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో శుక్రవారం 11 గంటల 20 నిమిషాల సమయంలో శ్రీకృష్ణ జయంతి కమిటీ చైర్మన్ జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపకులపతి జ్యోతి కుమార్ అనంత రాముడు తదితరులు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ వద్ద గత పది సంవత్సరాలుగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ముగ్గులు పోటీలు క్రికెట్ పోటీలు నిర్వహించి బహుమతుల అందజేస్తున్నామని జైపాల్ యాదవ్ పేర్కొన్నారు.