Public App Logo
Profile Picture

Shyam Rangu

@shyam5597847
28052Followers
0Following
సిరిసిల్ల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హెల్ప్ లైన్, ఫిర్యాదుల కేంద్రం ప్రారంభించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
సిరిసిల్ల: ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం. హరిత
సిరిసిల్ల: జిల్లా పౌర సంబంధాల అధికారిగా (కరీంనగర్ ఏడి) లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
సిరిసిల్ల: దసరా పండుగ సందర్భంగా మహిసాసుర మర్దని కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి
సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయదశమి సందర్భంగా ఆయుధ వాహన పూజలు నిర్వహించిన ఎస్పీ మహేష్ బి.గీతే
సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
సిరిసిల్ల: జిల్లాలో ఎంపిటిసి జడ్పిటిసి రెండు విడతల్లో ఎన్నికలు.. రెండు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ : కలెక్టర్ హరిత
సిరిసిల్ల: చిప్పలపల్లి లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై గణేష్
సిరిసిల్ల: గంభరావుపేటలో 15 మంది గుడుంబా తయారీ, అమ్మకం దారులను బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ వెల్లడి
సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ కు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
సిరిసిల్ల: సిద్దిపేట నుండి ముస్తాబాద్ కు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ పట్టుకొని కేసు నమోదు చేసిన ఎస్ఐ గణేష్
సిరిసిల్ల: హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
సిరిసిల్ల: కలెక్టర్ బదిలీ అవడంతో కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులు పేల్చి సంబరాలు
సిరిసిల్ల: సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన చెలువేరి ప్రశాంత్ కనబడడం లేదని కేసు నమోదు చేసిన ఎస్ఐ పి. అనిల్ కుమార్
సిరిసిల్ల: కలెక్టర్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
సిరిసిల్ల: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం: ఎస్పీ మహేష్ బి.గీతే
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్ బదిలీ చేయడానికి హర్షిస్తూ పట్టణ ప్రజలు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, టపాసులు పేల్చి సంబరాలు
సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో
సిరిసిల్ల: కామ్రేడ్ కడారి సత్యనారాయణ రెడ్డి (కోసా) అంతిమయాత్రలో పాల్గొన్న గ్రామస్తులు
సిరిసిల్ల: బతుకమ్మ, పండగలకు ఊరికి వెళ్లే వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి: వీర్నపల్లి ఎస్సై లక్ష్మణ్
సిరిసిల్ల: పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేత కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి( కోసా) కు TNGO మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ ఘన నివాళి
సిరిసిల్ల: చతిస్ ఘడ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి (కోసా ) స్వగ్రామానికి చేరిన మృతదేహం. శోక సంద్రంలో గ్రామస్తులు
సిరిసిల్ల: పట్టణంలో బతుకమ్మ ఆడుకునే ప్రదేశాలలో మున్సిపల్ అధికారులు సదుపాయాలు కల్పించాలి: CPM జిల్లా కార్యదర్శి రమేష్
సిరిసిల్ల: వీర్నపల్లి మండలంలో పలు తండాలలో గుడుంబా స్థావరాలు పై ఎక్సైజ్ పోలీసుల దాడులు
సిరిసిల్ల: పట్టణంలో KVPS జిల్లా మహాసభలకు హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు